Month: September 2026

ధర్మాన్ని కాపాడే కృష్ణ తత్వం…శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత పండుగ మహత్యం

మన ధ్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 3 🙁 నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విశ్వనాథ సాంబయ్య యాదవ్ )భారతీయ సంస్కృతిలో శ్రీకృష్ణాష్టమికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రాన లోక కళ్యాణం కోసం, అధర్మాన్ని రూపమాపి…

తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునిరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

​ఏర్పేడు సెప్టెంబర్ 3. ఏర్పేడు మండలం కందాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త జిపాలెం మునిరెడ్డి పార్థివదేహానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం…

రేణిగుంటలో ఆటో డ్రైవర్‌పై దాడి చేసి దోపిడీ… ఇద్దరు నిందితుల అరెస్ట్.. మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు!.

​రేణిగుంట, సెప్టెంబర్ 03: ఆటో డ్రైవర్‌ను అడ్డగించి, బెదిరించి, దారుణంగా దాడి చేసి నగదు మరియు సెల్‌ఫోన్‌ను దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, రేణిగుంట రూరల్ పరిధిలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్…

పౌర సేవల నాణ్యతా ప్రమాణాల పెంపే లక్ష్యం…..సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ.

​అమరావతి సెప్టెంబర్ 03. రాష్ట్రంలో పాలనను మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పౌరులు అందజేసే ఫిర్యాదుల పరిష్కారంపై వారి అనుభవాలు, సంతృప్తి స్థాయిలను నేరుగా తెలుసుకునేందుకు…

మక్తల్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.

మన ధ్యాస, మక్తల్:స్థానిక మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఘనంగా ఫ్రెషర్స్ డే (స్వాగతోత్సవ వేడుకలు) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఈ నారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా…

అయ్యప్ప డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రేషర్స్ డే వేడుకలు.

మన ధ్యాస, మక్తల్: గురువారం పట్టణంలోని అయ్యప్ప కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అయ్యప్ప డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ అనంతరెడ్డి మాట్లాడుతూ,విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని గొప్ప ఫలితాలు సాధించాలని,విద్యార్థులు జీవితం లో ఉన్నత…

శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి…

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతి, సీసీ కెమెరాలు తప్పనిసరి… డీఎస్పీ శ్రీనివాసరావు.నిమజ్జనం రూట్, సమయాన్ని ముందస్తుగా పోలీసులకు తెలియజేయాలి…సీఐ జయచంద్ర. ​రేణిగుంట సెప్టెంబర్ 03.తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ నందు వినాయక మండపాల నిర్వాహకులతో డీఎస్పీ శ్రీనివాసరావు…

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.

మక్తల్ , మన ధ్యాస: నియోజక వర్గంలోని మాగనూరు మండలం గజరందొడ్డి గ్రామ శివారులోని పామాయిల్ తోటలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్, మాగనూర్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి…

సింగరాయకొండలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సింగరాయకొండ మండల మాజీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు అందరి సహకారంతో…

సింగరాయకొండలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సింగరాయకొండ మండల మాజీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు అందరి సహకారంతో…