గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో “పల్లెనిద్ర” కార్యక్రమం..
సైబర్ నేరాలు, గంజాయి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ హరీష. గాజులమండ్యం / రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంగుంట గ్రామంలో “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి…