Month: July 2026

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి ఘన స్వాగతం.

రేణిగుంట జూలై 15 : . తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఘన స్వాగతం లభించింది. ​విమానాశ్రయం వద్ద ఆయనకు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జిల్లా…

కావలి లో,యు.టి.ఎఫ్. ఆధ్వర్యంలో ఘనంగా ఓ.పి.ఎస్. సంబరాలు..

కావలి జులై 15 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కావలి లో యు.టి. ఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ ఆదేశాలు మేరకు మన యు.టి.ఎఫ్. సంఘం చేసిన ఎన్నో పోరాటాలు ఫలితంగా డీఎస్సీ…

నెల్లూరు జిల్లా సీఈఓ, మరియు జిల్లా పంచాయతీ అధికారిని డి,వసుమతి నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీజేఏసీ తాలూకా చైర్మన్ వెలుగోటి మధు…

వింజమూరు, జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా సీఈఓ & జిల్లా పంచాయతీ అధికారి డి. వసుమతి నీ ఏపీజేఏసీ వింజమూరు తాలూకా చైర్మన్ మరియు ఏపీఎన్జీజీఓ’ అధ్యక్షులు వెలుగోటి మధు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…

దుత్తలూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం..!

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి .పార్టీ బలోపేతమే లక్ష్యం.. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ……సీఎం సహాయనిధి ద్వారా 6 మంది లబ్ధిదారులకు రూ.5.54 లక్షల…

ఏపీనాపి గ్రామంలో రూ.32 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..

ఏపీనాపి గ్రామములో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం,..గ్రామీణ పరిపాలన బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల. కలిగిరి జులై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం, ఏపీనాపి గ్రామపంచాయతీ లో రూ.32 లక్షల వ్యయంతో…

ప్రతి గ్రామం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల

చోడవరం గ్రామంలో రూ.50 లక్షల సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన..! జలదంకి జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. జలదంకి మండలం, చోడవరం గ్రామంలో జడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.50 లక్షల…

ఘనంగా నారాయణ విద్యాసంస్థల జీఎం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన ధ్యాస,నెల్లూరు, జులై 14 నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు స్థానిక హరనాధపురంలోని ఆయన స్వగృహం నందు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు…

ఉదయగిరి లో ఘనంగా 221వ గంధ మహోత్సవం ,, పాల్గొన్న టీడీపీ యువనేత బొల్లినేని కార్తీక్

ఉదయగిరి మహనీయులు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన బొల్లినేని కార్తీక్ ఉదయగి జూలై 14, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు… ఉదయగిరి పట్టణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ వారి 221వ గంధ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకల్లో టిడిపి…

కలిగిరి శివాలయాన్ని సందర్శించిన చేజర్ల సుబ్బారెడ్డి,2,00,116 విరాళం..

కలిగిరి జూలై 14 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. స్థానిక కలిగిరి లో నిర్మాణంలో ఉన్న నూతన శివాలయానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి రూ 2.00,116 విరాళాన్ని ప్రకటించారు. కలిగిరి జడ్పిటిసి పాలూరి మాల్యాద్రి రెడ్డి విజ్ఞప్తి మేరకు…

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ లత

మన ధ్యాస ,నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్: మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 70/1లో ఉన్న 1.20 ఎకరాల ప్రభుత్వ భూమి వద్ద రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా…