ప్రత్యేక అలంకరణలో మానసా దేవి అమ్మవారు.కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు.…
వరికుంటపాడు జూలై 12 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. అమ్మ కరుణించి కాపాడమ్మా అంటూ మనసా దేవి అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మానసా…