Month: May 2026

సేవా పథంలో బోజ్జల సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు.. రేణిగుంటలో మొక్కల పంపిణీ, దివ్యాంగులకు అన్నదానం…ఆకట్టుకున్న ఫైర్ ఆర్ట్ ప్రదర్శన!​అక్షయ క్షేత్రంలో కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు.. సుధీర్ రెడ్డికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు..

రేణిగుంటమన ద్యాస మే 22. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బోజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు రేణిగుంట మండలంలో అత్యంత వైభవంగా, సేవా దృక్పథంతో జరిగాయి. ఆడంబరాలకు, వృథా ఖర్చులకు దూరంగా, సమాజానికి ఉపయోగపడేలా అర్థవంతంగా ఈ వేడుకలను నిర్వహించారు.…

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీవో శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో కామరాజు కుంట వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీవో శివకుమార్ పరిశీలించారు. పనుల పురోగతి, కూలీల హాజరు వివరాలను స్వయంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం…

నెల్లూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన డిసిసి అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.

మన ధ్యాస,నెల్లూరు. మే 21: భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నెల్లూరు,స్థానిక ఇందిరా భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు.…

ఉపముఖ్యమంత్రి పై అసత్య ప్రచారాన్ని కండిస్తున్నాం .ఎం.మహేష్ స్వేరో,

ఐరాల మనద్యాస మే 22 జనసేనపార్టీ,చిత్తూరు జిల్లా గత రెండు రోజుల క్రితం రాజకీయ విశ్లేషకులు,మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ అధినేత,ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో ప్రగతి పథంలో తుడా

తుడా ను రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపాం చెప్పిన పనిని చేసి చూపించడమే నా లక్ష్యం. అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోనే ‘తుడా’ను నంబర్ వన్ స్థానంలో ఉంచడమే లక్ష్యం ఏడాది పాలనపై ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రెస్ మీట్…

*విలేకరులకు ‘ఆత్మీయ విందు’ ఇచ్చిన తుడా చైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి…

తుడా చైర్మన్‌గా విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, నగరంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్…

తుడా చైర్మన్ గా ఏడాది కాలం పూర్తి.. వైస్ చైర్మన్, ఉన్నతాధికారుల ఘన సన్మానం…

తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తుడా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా తుడా…

*తుడా చైర్మన్ గా ఏడాది కాలం పూర్తి…వైస్ చైర్మన్, ఉన్నతాధికారుల ఘన సన్మానం…

రేణిగుంట మే 21 తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తుడా కార్యాలయంలో ఘనంగా వేడుకలు…

*తుడా చైర్మన్‌గా ఏడాది పూర్తి..అధికారులతో కలిసి ప్రగతి సమీక్ష నిర్వహించిన డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి..

​ఘనంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న తుడా బృందం. *​వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు, అధికారులతో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ.రేణిగుంట మే 21.తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తుడా…

*తుడా చైర్మన్‌గా ఏడాది పూర్తి.. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి….

రేణిగుంట మే 21.తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్…