పెన్షన్ ఇవ్వకుంటే పోరాటమే.జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఉపాధ్యక్షులు- వీరబాబు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సుమారు 20 నెలల కాలం పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడం అత్యంత దురదృష్టకరం మరియు ప్రజావ్యతిరేక చర్యగా భావించాల్సి వస్తోంది.ప్రత్యేకంగా వృద్ధులు, వితంతువులు,…