ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో సిద్దేశ్వరం రోడ్డు మరమ్మత్తుల కు అంకురార్పణ.
ఉదయగిరి, ఫిబ్రవరి 11,మన న్యూస్,(నాగరాజు కె). ఉదయగిరి నియోజకవర్గం లోని చారిత్రక ఖ్యాతి వహించిన సిద్దేశ్వరం దేవాలయానికి వెళ్లే రోడ్డు మరమ్మత్తు పనులు మంగళవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, సీతారాంపురం తెలుగుదేశం పార్టీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి.…