Month: January 2026

సంక్రాంతి శోభతో మహిళలలో జోష్ నింపిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 10 :సంక్రాంతి రాకతో ముందస్తు సంబరాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కానీ నెల్లూరు సిటీలో మాత్రం ఈ వినోదం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. పట్టణానికి పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చింది. నోరూరించేలా పిండివంటల రుచులను ఆహుతులంతా ఆస్వాదించారు.…

పొనకా కనకమ్మకు భారతరత్న అవార్డు ఇవ్వాలి…… పొనకా కనకమ్మ ఆశయ సాధన

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 10 : ఈ సంవత్సరం ఇచ్చే భారతరత్న అవార్డులలో పోనకా కనకమ్మకు కూడా స్థానం కల్పించి భారతరత్న అవార్డు ఇవ్వాలని నెల్లూరు పట్టణానికి చెందిన బి.సురేంద్ర నాథ్ రెడ్డి నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్…

సేవకుడు సమాజములో యేసు వలె సేవ చేయాలి…….పులగర శోభనబాబు

మన ధ్యాస, కావలి, జనవరి 10: యూనివర్సల్ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం లోని జువ్వలదిన్నె గ్రామంలోని యేసయ్య ప్రార్థన మందిరము నందు శనివారం బోగోలు మండల సేవకుల సదస్సు జరిగినది.ఈ సద‌స్సుకు ముఖ్య ప్రసంగీకులుగా…

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్పులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి…….ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు

మన ద్యాస, విజయవాడ, జనవరి 10: ప్రజాసత్తా ఆధ్వర్యంలో,ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన విద్యార్థిని, విద్యార్థుల తల్లి దండ్రులతో విజయవాడ గాంధీ నగర్, ప్రెస్ క్లబ్ నందు విలేఖరుల సమావేశం జరిగినది.ఈసందర్భంగా పులగర శోభనబాబు మాట్లాడుతూ…… ఆంధ్రప్రదేశ్…

కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నిజాంసాగర్‌లో యువజన కాంగ్రెస్ ఆందోళన దిష్టిబొమ్మ దగ్ధం.

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన…

సెవెన్ హిల్స్ టీవీ 2026 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన : సి కే బాబు

చిత్తూరు,మనధ్యాస,జనవరి 10, రిపోర్టర్: కమల్ రెడ్డి అత్యoత ప్రజా ఆదరణ పొందుతున్న 7 హిల్స్ టీవీ మరింత అభివృద్ధి చెందాలని రాయలసీమ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆకాంక్షించారు. శనివారం చిత్తూరులో సెవెన్ హిల్స్…

తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని మాల ధరించిన కొడుకులు

చిత్తూరు, మన ధ్యాస, జనవరి 10 రిపోర్టర్ :కమల్ రెడ్డి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని తల్లిదండ్రుల మాల ధరించిన కొడుకులుఅమ్మ నాన్న లు లేనిదే ఈ సృష్టి లేదని అటువంటి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల మాల ధరిస్తామని…

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేపట్టిన చారిత్రక దినమే కాదు… దేశ రాజకీయాలలో నూతన శాఖానికి నాంది పలికిన రోజు జనవరి 9….. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేపట్టిన చారిత్రకదినమే కాదు…దేశ రాజకీయాలలో నూతన శకానికి నాంది పలికిన జనవరి 9…… నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మన ధ్యాస, నెల్లూరు,జనవరి 9 :తెలుగుజాతి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి సగర్వంగా…

మహిళలో సృజనాత్మకతకు మంచి వేదిక రంగవల్లుల పోటీలు….. పొంగూరు రమాదేవి

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 9 :మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. హిందూ సంస్కృతిలో సంక్రాంతి విశిష్టమైన పండుగని, ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో సృజనాత్మకత దాగి…

యువత క్రీడా స్ఫూర్తితో ఎదగాలి….. నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్

మన ధ్యాస, ఇందుకూరుపేట, జనవరి 9: యువత క్రీడా స్ఫూర్తితో ఎదగాలని నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో శుక్రవారం నందమూరి బసవ రామతారకం మెమోరియల్ ట్రస్ట్…