Month: January 2026

సిరిపురం లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద 30వ వర్ధంతి కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దనేకులు వీరభద్రం, ఓనుం మంగ శ్రీనివాస్,సంఘన ప్రబోజి, టీడీపీ sc సెల్…

ఏలేశ్వరం పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి*.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి వేడుకలు ఏలేశ్వరం ఘనంగా నిర్వహించారు. పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల పరిషత్…

నిజాంసాగర్‌లో సీఎం కప్–2025 కాగడ ర్యాలీ..డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన రెండో విడత సీఎం కప్–2025 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కాగడ ర్యాలీ (టార్చ్ ర్యాలీ) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే…

మూగ జీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్‌ భూతం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:హిందూ సంప్రదాయాలకు ఆవు లకు పెద్ద పీట వేస్తాం.హిందూ ధర్మం ప్రకారం ఆవును దేవతగా పూజిస్తాం. ప్రస్తుతం ఆవులు ఎంతో దయనీయమైన స్థితిలో బతుకుతున్నాయి.ముఖ్యంగా పట్టణాల్లో చాలా ఆవులు తిండి లేక వ్యర్థాలను, చెత్తచెదారాన్ని తింటున్నాయి.రోడ్డుపై దొరికిన…

అంధకారం ఏలేశ్వరం నగర పంచాయతీలో వెలగని విద్యుత్ దీపాలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ రెండో వార్డ్ లో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వార్డులో గత మూడు రోజులుగా వెలగని వీధిదీపాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు…

ఏలేశ్వరం మున్సిపాలిటీలో పారిశుధ్యం అధ్వానం పట్టించుకోని అధికారులు,

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ; ఏలేశ్వరం పట్టణంలో గత కొన్ని రోజులుగా ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతున్నప్పటికీ, అధికారులకు కానీ ఏమీ పట్టకపోవడం విడ్డూరం.ఏలేశ్వరం నగర పంచాయతీలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర్లో మెయిన్ సెంటర్ అయిన బాలాజీ చౌక్…

వైసిపి కార్యకర్త సాల్మన్ పై దాడిని ఖండించిన వైఎసార్ పార్టీ నాయకులు.

చిత్తూరు, మనధ్యాస, జనవరి 17 దళితుంటే బాబుకు చిన్నచూపుగా మారిందని వైఎస్సార్‌సీపీ నాయకులు దుయ్యబట్టారు.శనివారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ హత్యను…

అంతరించి పోతున్న ఆచారాలు మంట కలిసి పోతున్న సనాతన ధర్మం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం, సిరిపురం గ్రామం లో వెంచేసిఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం లో కనుమరుగు అవ్వుతున్న అర్జీత సేవలు. స్వామి వారి ఆలయం కి సుమారుగా 25ఎకరాలు పొలం ఉన్న,ప్రతి సంవత్సరం…

పండుగల ఆర్ఎస్ఆర్ హైస్కూల్ పూర్వపు విద్యార్థుల సమ్మేళనం

మన ధ్యాస,నెల్లూరు జనవరి 16 : 1978, 1979, 1980 సంవత్సరాల్లో నగరంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం అయ్యారు. ఆర్ఎస్ఆర్ఎంసీ హెచ్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆ…

శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో అంజనీ శ్రీకరంలో పండగ వాతావరణంలో ముగ్గుల పోటీలు

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు నగరంలోని 42వ డివిజన్, మన్సూర్ నగర్ ఆర్చి వద్ద సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి…