ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ ….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి అందాలి.నాయకులు, అధికారుల మధ్య సమన్వయం అవసరం. మన ధ్యాస,కొడవలూరు, డిసెంబర్ 6:ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలే ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు…