మామిడి రైతుల చలో చిత్తూరు కలెక్టరేట్ ను జయప్రదం చేయండి.
చిత్తూరు, మన ధ్యాస, డిసెంబర్ 6 చిత్తూరు ఎస్టియు ఆఫీసు నందు మామిడి రైతుల ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం.సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి సి మునీశ్వర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి బంగారు మురళి లు…