జైష్ణవ్ తొట్టెంపూడి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు..!

తొట్టెంపూడి కుటుంబ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే దంపతులు. ఎస్వీ కన్వెన్షన్ హాల్‌లో అంగరంగ వైభవంగా జైష్ణవ్ తొలి పుట్టినరోజు సంబరాలు.

వింజమూరు, మన ధ్యాస న్యూస్ డిసెంబర్ 5, (కె నాగరాజు) వింజమూరు మండల కేంద్రంలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్‌లో తొట్టెంపూడి వెంకట సతీష్, హిమబిందు దంపతుల పుత్రుడు చిన్నారి జైష్ణవ్ తొట్టెంపూడి మొదటి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంతోషోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్,ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ చిన్నారిని అక్షింతలతో ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో సర్వాంగ సుందరంగా ఎదిగి కుటుంబానికి, సమాజానికి గౌరవం తెచ్చే విధంగా దేవుని ఆశీర్వాదాలు ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వేడుక ప్రాంగణం సందడి, బంధుమిత్రుల, కుటుంబ సభ్యుల, స్నేహితుల హర్షధ్వానాలతో నిండిపోయి, చిన్నారి జైష్ణవ్ తొలి పుట్టినరోజు వేడుకను మరింత జ్ఞాపకార్థకంగా మార్చింది.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం