కూటమి ప్రభుత్వం ప్రజల మంచి కోరే ప్రభుత్వం ప్రభుత్వ విప్ ,జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ థామస్మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వమని ప్రభుత్వ విప్ ,జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు సోమవారం వెదురు కుప్పం మండలం మాంబేడు…