జనసేన నాయకులు పొట్టా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో,వివేకానంద సేవా సమితి సభ్యులు, రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి…