Month: June 2025

జూన్ 3న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

మన న్యూస్ ,గూడూరు, జూన్ 1: *ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదినం సందర్బంగా వాడ వాడలా జన్మదిన వేడుకలు . *గూడూరు రెండో పట్టణం కాస్మోటిక్ క్లబ్ లో టిడిపి యువత తో భారీ రక్త శిబిరం నిర్వహించబడును.*భారీ…

కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ….. మేరిగా మురళి ధర్

తిరుపతి జిల్లా ,గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గృహంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం…

అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరిన వైసీపీ నాయకులు శౌరిని పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు : అనారోగ్య కారణంతో నెల్లూరు అపోలో హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతున్న 50 డివిజన్ వైసిపి నాయకులు శౌరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ…

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు తల్లి పద్మావతమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు పడారుపల్లి వికలాంగుల కాలనీలో వై సి పి జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస రావు (RSR) మాతృ మూర్తి పద్మావతమ్మ పార్థివ దేహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్& ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…

వైసిపి నెల్లూరు నగర కార్యాలయంలో భారీ స్థాయిలో కార్యకర్తల సంబరాలు

.మన న్యూస్ ,నెల్లూరు: *యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా చీదెళ్ళ కిషన్ నియమితులవడంపై హర్షం *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్న చిదేళ్ళ కిషన్.నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ…

అసాంఘిక శక్తులపై రాత్రింబవళ్లు నిఘా…నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా…బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసుల నమోదు..జిల్లా అంతట గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు..జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు…

మన న్యూస్,తిరుపతి :– జిల్లా వ్యాప్తంగా నేరాలను కట్టడి చేసేందుకు పోలీసుల చే రాత్రింబవళ్లు ప్రత్యేక నిఘ కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టారు. గత మే నెల ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా…

కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందిస్తారా.. తండావాసుల ఆవేదన..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎక్కడైనా మొరం, ఇసుక ,గాని తవ్వకాలు చేపడితే అధికారుల నుంచి మైనింగ్,రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి తాండ సమీపంలో ప్రాజెక్టులో అనుమతి…

నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి

ఎస్ఆర్ పురం, మన న్యూస్...రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సూచనల మేరకు ఎస్ఆర్ పురం మండలం మంగుంట పంచాయతీలో నూతన రేషన్ షాపును మాజీ…

స్వచ్ఛ నెల్లూరు మన లక్ష్యం…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి

.మన న్యూస్, నెల్లూరు: స్వచ్ఛ నెల్లూరు లక్ష్యంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. 54వ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో త్రీడి మీటర్ స్లీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. కోటి 30 లక్షల రూపాయల విలువైన…

నెల్లూరులో విఆర్ హై స్కూల్ పునః ప్రారంభ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు:- ఈనెల 10వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశం .- పనుల్లో వేగం పెంచిన ఎన్.సి.సి సిబ్బందిని అభినందించిన మంత్రి .- ప్లే గ్రౌండ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్కూల్ లో వసతులు క్షుణ్ణంగా పరిశీలన…