250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు
తిరుపతి రూరల్, మన న్యూస్ : – తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 250 కాలనీ నడివీధిలో గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో గంగమ్మకు ప్రత్యేక పూజలు, అంబలి…