ఎస్టీవి నగర్ నడివీధి గంగమ్మకు సారె సమర్పించిన ఎమ్మెల్యే ‘ఆరణి’
మన న్యూస్ తిరుపతి, తిరుపతి: తిరుపతి నగరంలోని ఎస్ టి వి నగర్ నడి వీధి గంగమ్మకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారంసారె సమర్ఫించారు. అనంతరం అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానికులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. కాగా…