Month: June 2025

నీట్ ర్యాంకర్ను అభినందించిన ఎంఎల్ఎ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: నీట్ ఎంట్రన్స్ విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థి గొల్లపల్లి వైష్ణవిని ఎంఎల్ఎ అభినందించారు. ఆదివారం ఎంఎల్ఎ పరుపుల సత్యప్రభ ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన వైష్ణవని కలిసి అభినందించారు. సాలువ కప్పి…

ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభం

గడ్డిఅన్నారం. మన న్యూస్ : ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా టెంపుల్ ప్రక్కన సాయి విజయ్ టవర్స్ 2వ ఫ్లోర్ లో రాఘవేందర్ వేముల నేతృత్వంలో ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం…

వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025*

కర్మన్ ఘాట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా చంద్రా గార్డెన్స్ లో ఆవుటి శంకర్ లింగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025 ఘనంగా నిర్వహించారు.ఈ…

మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన తిప్రాస్ పల్లె గ్రామ యువకులు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:ఈ రోజు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ శ్రీ మహేందర్ రెడ్డి,తెలంగాణ పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఆర్ కే సాగర్ మరియు కుకట్ పల్లి ఏమెల్యే…

టైక్వాండో క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్

మన న్యూస్,తిరుపతి : తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లోని తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ లో ఆదివారం క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రమోషన్ బెల్ టెస్ట్ కు పరిశీలకులుగా విచ్చేసిన మాస్టర్ కె.గోపి నాయుడు పర్యవేక్షణలో జరిగింది. మొత్తం…

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సన్మానించిన టిడిపి నేతలు

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరాయుడు ఆదివారం శాలువతో ఘనంగా సత్కరించారు.…

పేకాట రాయుళ్లు పై కేసు నమోదు— ఎస్సై శ్రీకాంత్.

గోపవరం: మన న్యూస్: జూన్ 15: గోపవరం మండలం బెడుసుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి తూర్పు వైపున పేకాట ఆడుతున్న ఆరు మందిని ఆదివారం ఎస్సై శ్రీకాంత్ అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి 6100 రూపాయల నగదును మరియు…

పెద్దనాపల్లిలో గుబ్బాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

ఘన స్వాగతం పలికిన బుద్ధ బ్రదర్స్ మరియు ఆలయ కమిటీ మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుచున్న గుబ్బాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొని అమ్మవారికి…

దొడ్డి శ్రీనును పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మేడిశెట్టి బాబి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇటీవల ప్రమాదానికి గురైన రిపోర్టర్ దొడ్డి శ్రీనివాసును పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వకర్త మేడిశెట్టి సూర్య కిరణ్(బాబి)ప్రమాదవశాత్తు గాయపడి కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన శ్రీనివాసుని పరామర్శించి…

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది—AIYF—పెద్దుళ్లపల్లి ప్రభాకర్.

కడప: మన న్యూస్: జూన్ 15: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని , ఆ నిరుద్యోగులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి…