నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో మే 23 జరుగు నెల్లూరు పార్లమెంట్ మహానాడు ను జయప్రదం చేయండి…… తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మన న్యూస్, ఉదయగిరి ,మే 19 :*గ్రామాలలో గత ఐదు సంవత్సరాల లో వైసిపి పాలనలో చేయలేని అభివృద్ధిని,కూటమి ప్రభుత్వం 11నెలల్లో చేసి చూపించింది.*చంద్రబాబు నాయకత్వంలో పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్.*ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యెక కృషి…