Month: April 2025

హేమంత్ గుప్తా జన్మదిన వేడుకల సందర్భంగా మజ్జిగ వితరణ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 9: బద్వేల్ పట్టణంలోని గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొలపర్తి హేమంత్ గుప్తా జన్మదినోత్సవం పురస్కరించుకొని బుధవారం మైదుకూరు రోడ్ లోని మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 400 మందికి పైగా ప్రజలకు…

బీసీ సమరభేరి వాల్ పోస్టర్ విడుదల.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 అన్ని జిల్లాల కలెక్టరేట్ దగ్గర సమగ్ర కులగణన జరపాలని, అందులో భాగంగా కడప కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం BSP పార్టీ…

పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించాలి. – సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్

మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: ఏప్రిల్ 9 పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల కూడలిలో బుధవారం ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ గృహ అవసరాల…

రైతు సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. రైతు సేవ అధికారి ఎం నాగరాజు

మన న్యూస్; వైయస్సార్ కడప: సిద్ధవటం: ఏప్రిల్ 8 బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె మరియు ఉప్పర పల్లి రైతు సేవా కేంద్రం లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.పలు రకాల రిజిస్టరు లను పరిశీలించడం…

వరికుంటపాడు ఉపాధి హామీలో అవకతవకలు….! కూలీల దగ్గర నుంచి నిలువెత్తు దోపిడీ చేస్తున్న…!ఉపాధి హామీ సిబ్బంది….?

వరికుంటపాడు, మన న్యూస్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు కడుపు నింపటానికి ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం , ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం లోని…

చండ్ర రాజేశ్వరరావు జీవితం ఆదర్శం

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్9: బద్వేలు పట్టణం లోని సి.ఆర్. నగర్ లో స్వాతంత్ర సమరయోధులు కమ్యూనిస్టు దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి సభ జరిగింది. బుధవారం ఈ సభను ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా…

రైతులకు పనిముట్లు పంపిణీ. వ్యవసాయ అధికారి ఎం నాగరాజు.

మన న్యూస్: కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్9: గోపవరం మండలంలోని చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై యాంత్రికరణ పథకం కింద వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు సస్యరక్షణ పరికరాలు ట్రాక్టర్ ఆధారిత పనిముట్లు రైతు వాటా చెల్లించిన వారికి పనిముట్లు…

నెల్లూరులో దివంగత ఆనం వివేకానందరెడ్డి ‘కాంస్య విగ్రహ’ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి……..కమిషనర్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 9 :నెల్లూరు నగరంలో దివంగత ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు…

వివాహ వేడుకలో పాల్గొన్న డిసి గోవిందరెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: కాశి నాయన: ఏప్రిల్ 9: కాశినాయన మండలంలోని సావిశెట్టిపల్లె లో మురూకూటి బాల గురివిరెడ్డి గారి కుమారుడు వివాహ వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఆయన తోటి ముఖ్య నాయకులు,…

నెల్లూరు రూరల్ లో మే 20వ తేదీన 303 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తాం…….. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 9 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 32 మరియు 33 డివిజన్ లలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా…