అనుమతులు లేని ఇసుక ట్రిప్పర్ పట్టివేత
మనన్యూస్,నారాయణ పేట:ఎలాంటి అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని దామరగిద్ద ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేని…