నీటి పొదుపు పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం
మనన్యూస్,పిఠాపురం:ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా… హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో… పిఠాపురం స్థానిక మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 8 మరియు 9వ తరగతి విద్యార్థులకు… నీటి పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన…