పేద‌రిక నిర్మూల‌నే ప్ర‌భుత్వ ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:రాష్ట్రంలో పేద‌రిక నిర్మూల‌నే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు.
పేదల‌ను అభివృద్ధిప‌థంలోకి తీసుకొచ్చేందుకు పి4 విధానాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీసుకొచ్చార‌ని ఆయ‌న చెప్పారు. న‌ల‌భైవ డివిజ‌న్ వార్డు స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో శ‌నివారం ఉద‌యం పి4 వార్డు స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు ముఖ్యఅథిదిగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు హాజ‌రైయ్యారు. వార్డులోని పేద‌ల వివ‌రాలు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల వివ‌రానుల‌ను మున్సిప‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ అమ‌రయ్య తెలిపారు. పేద‌రిక నిర్మాల‌నే ల‌క్ష్యంగా పి4 విధానానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శ్రీకారం చుట్టార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. పేద‌రిక నిర్మూల‌న‌లో ధ‌న‌వంతులను భాగ‌స్వామ్యం చేస్తున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కింద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో పేద‌రిక నిర్మూల‌న‌కు సిఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు కృషి చేస్తున్నార‌ని వీరికి ప్ర‌జ‌లంతా అండ‌గా నిల‌బ‌డాల‌ని ఆయ‌న కోరారు. వార్డు ప‌రిధిలో తాగునీరు, డ్రైనేజీ స‌మ‌స్య‌లను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఎన్డీఏ నాయ‌కులు ఎస్కే బాబు, రాజా రెడ్డి, హ‌రిశంక‌ర్, ర‌మ‌ణా రెడ్డి, సుబ్బారావు, ర‌మ‌ణా రాయ‌ల్, బాలిశెట్టి కిషోర్, సుభాషిణి, సూర్య‌కుమారి, తోట జయంతి, ఆళ్వార్ మురళీ, మధు, మునస్వామి, వంశీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    చిత్తూరు మన ధ్యాస సెప్టెంబర్-13: ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఉపాధ్యాయులందరూ డాక్టర్ సర్వేపల్లి…

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారు తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా బాధ్యతలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 2 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక