రెవిన్యూ మంత్రి ని సన్మానించిన టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ ‘పులుగోరు ‘
మన న్యూస్ :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం తిరుపతిలోనే ఒక ప్రైవేటు హోటల్లో మంత్రిని పులిగోరు…