Mana News, వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అగ్గిచేనుపల్లి పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి, స్థానిక సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి బూత్ కమిటీ కన్వీనర్ బుచ్చిబాబు, మాజీ సర్పంచ్ బాబు రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్,బూత్ కమిటీ కన్వీనర్ వెంకటరెడ్డి, మండల దళిత సీనియర్ నాయకులు పి.సాంబశివణ్,సంపత్,శ్యామల,నరేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *