కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ ‘వీకెండ్’ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

Mana Cinema :- వి ఐ పి శ్రీ హీరో గా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం, వీకెండ్. ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐ డీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీ రాము రచయిత మరియు దర్శకులు. ఒక పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ నేడే మొదలైంది. దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ ఆర్ ఐ లేళ జయ గారు మొదట కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. హీరో: వి ఐ పి శ్రీ ,హీరోయిన్: ప్రియా ,షపాగ , ముఖ్య పాత్రలు: అజయ్ మరియూ ఎస్తర్ ,సహ పాత్రలు: డెబోర, సునిత, జబర్దస్త్ అశోక్, యోగి ఖత్రే, తదితరులు , టెక్నీషియన్స్ : ఈశ్వర్ – నిఖిత ప్రెసెంట్స్ ,నిర్మాణం : ఖడ్గధార మూవీస్ , నిర్మాత : ఐ డీ భారతీ , రచన – దర్శకత్వం : రాము బీ ,డి ఓ పి : యూ ఎస్ విజయ్, సంగీతం : ఎన్ అర్జున్, ఎడిటింగ్ : ఈ ఎన్ స్టూడియో, పి ఆర్ ఓ : మధు VR

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

    మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు