మన కుటుంబం సినిమా ఆడియో విడుదల చేసిన సుమన్,అన్నపూర్ణమ్మ
Mana Cinema;- కలకొండ ఫిలిమ్స్ బ్యానర్ పై కలకొండ హేమలత ఆకుల రాఘవ దర్శకత్వంలో మన కుటుంబం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అనుబంధాలు అనురాగాలు తెలంగాణ సాంప్రదాయాలు కలబోసి రూపుదిద్దుకున్న చిత్రం. ఈ…