“ధూం ధాం” సినిమాలో మ్యూజిక్, కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు – ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్…