మట్కా టీమ్‌తో కలిసి తిరుమలలో వరుణ్‌తేజ్ సందడి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను నటించిన మట్కా మూవీ రేపు (నవంబర్ 14 గురువారం) విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చారు. మట్కా మూవీ టీమ్‌తో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం…