Category: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం..

మన ద్యాస, నిజాంసాగర్, (జుక్కల్) : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్వగృహంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు…

జుక్కల్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులకు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంగళవారం స్వదేశానికి చేరుకున్న వెంటనే, ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి హైదరాబాదులోని ఆయన నివాసంలో హృదయపూర్వక పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం కామారెడ్డి…

హసన్‌పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,నాయకులు బోయిని హరిణ్ కుమార్, వెంక గౌడ్ కలిసి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ…

ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) పండగల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఎంపీడీవో…

పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సన్మానం

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) హైదరాబాద్‌లోని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పార్టీ…

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు**బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

నర్సంపేట, మన ధ్యాస: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో అల్లాపురం శంకర్ రావు – లక్ష్మి దంపతుల కూతురు వాణి వివాహానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్…

ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఆడపడుచులకు చీరల పంపిణీ.. పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : ఉన్నత లక్ష్యాలతో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలులో ఉన్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మాగి, తుంకిపల్లి గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పిట్లం వ్యవసాయ…

ఎమ్మెల్యే మదన్ మోహన్ కు సన్మానించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలసి శాలువా పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే…

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..డ్వాక్రా మహిళలకు చీరల పంపిణీ…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ…

కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ ఎంపిక… మండలంలో సంబరాలు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీ…