Category: ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. వి.ఎం.థామస్

వెదురుకుప్పం మన న్యూస్: మండలం చవనపల్లి గ్రామం లో దామోదర్ రెడ్డి నూతనంగా నిర్మాణం చేసిన గోకులం షెడ్ ను ఎమ్మెల్యే థామస్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను దిగువ…

ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జనవరి11:= మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళలు వేసిన రంగవల్లులు తిలకించిన మంత్రి సంధ్యారాణి , ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మెప్మా, హోం ట్రయాంగిల్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ శిక్షణా…

ఆదర్స్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

మన న్యూస్,గొల్లప్రోలు: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు శనివారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా,ఉల్లాసంగా జరుపుకున్నారు.పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాశాలను అలంకరించారు. కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,కరస్పాండెంట్, సెక్రటరీ బుర్రా అనురాధ భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను…

కలిగిరి మండలంలో పేట్రేగుతున్న డ్రిప్ దొంగలు,,30 లక్షలు సొత్తు చోరీ చేసిన దొంగలు,,దొంగల ఆచూకీ లభ్యం అయిన వారి పై చర్యలు సూన్యం,,

మన న్యూస్,నెల్లూరు జిల్లా: నెల్లూరు కలిగిరి మండలంలో దొంగలు హాల్ చల్ చేస్తున్నారు.తోటల్లో వేసిన డ్రిప్ పైపులు దొంగలించుకొని వెళ్తున్నారు.దొంగలు ఆగడాలకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మండలంలోని అనంతపురం,లక్ష్మీపురం,కండ్రిగ,ఎరుకులరెడ్డిపాలెం గ్రామాల్లో వ్యవసాయ తోటల్లో వేసిన డ్రిప్ పైపులు,మోటార్…

రైతులకు రావలసిన బోనస్ చెల్లించాలి

మన న్యూస్,పాచిపెంట: విశాఖ డైరీ యాజమాన్యం రైతులకు రావలసినటువంటి బోనస్ వెంటనే చెల్లించాలని తగ్గించిన పాల ధర పెంచాలని పాచిపెంట మండల కేంద్రంలో పాల రైతుల సంఘం నాయకులు తూముల అప్పన్న గంగవంశం సత్యనారాయణ దేవ్ కోట ఎర్రయ్య ఆధ్వర్యంలో నిరసన…

స్పార్క్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్య ప్రభ

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్పార్క్ సంస్థ సైబర్ ప్రో లాక్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభా శుక్రవారం ఆవిష్కరించారు. స్పార్క్ సంస్థ అధ్యక్షులు సాయి సందీప్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై గ్రామస్థాయి నుండి అవగాహన కలిగి…

నెల్లూరులో హెచ్ వై పి ఎస్ వి సిల్క్స్ షోరూం ప్రారంభం

మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు నగరం,సండే మార్కెట్ దగ్గర హెచ్ వై పి ఎస్ వి సిల్క్ క్లాత్ షోరూం ముక్కోటి పర్వదినాన శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రారంభించినారు.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు నగరం నడిబొడ్డున హెచ్ వై పి…

671 కేజీలు గంజాయిని పట్టుకున్న పాచిపెంట పోలీసులు

మన న్యూస్.సాలూరు: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు కోటి రూపాయలు విలువ గల గంజాయిని పట్టుకున్న పోలీసులు,పాచి పెంట ఎస్సై వెంకటసురేసు సిబ్బందితో గంజాయి అక్రమ రవాణా గురించి రాబడి సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా…

ప్రైవేట్ బస్సుల తనిఖీలు… -అధిక చార్జీ వసూలు చేసే బస్సులపై చట్టపరమైన చర్యలు: జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్

మన న్యూస్,తిరుపతి: తిరుపతి సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసినా ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు.వాహనాలకు సరి అయిన రికార్డులు…

భక్తులతో కిటకిటలాడిన సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం

మన న్యూస్,తిరుపతి: తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్బంగా వికృతమలశ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ఉదయం నుండే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక ఆకర్షణగా విశేషమైన పూల అలంకరణ భక్తులను ఆకట్టుకుంది భక్తులందరు స్వామి వారిని…