

మనన్యూస్,నెల్లూరు:దర్గామిట్ట,ఐటీడీఏ ఆఫీస్ ఎదురుగా సర్ ఎలక్ట్రానిక్ షోరూమ్ బుధవారం ఉదయం ప్రారంభించినారు.ఈ షోరూమ్ లో హై వాల్ స్ప్లిట్,విండో,క్యాసెట్,డక్ టేబుల్,వి ఆర్ ఎఫ్ సిస్టమ్ ఏసీలు లభించును.రాజా రామన్ మాట్లాడుతూ నెల్లూరులో విండ్ సర్ ఎలక్ట్రానిక్ షోరూం ప్రారంభానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.నెల్లూరు ప్రజలు షోరూంకు విచ్చేసి ఏసీలు కొనుగోలు చేయాల్సిన కోరు చున్నాను అని అన్నారు.కార్తీక్ మాట్లాడుతూ55 డిగ్రీస్ టెంపరేచర్ లో కూడా 80%ఎనర్జీ ఆదా అవుతుందని ఇన్స్టిలేషన్ చార్జీలతో కలిపి రూ 48000 లకే లాంచ్ చేస్తున్నామని అని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను అని తెలిపారు.ఈ షోరూమ్ అధినేత సుజిత్ మాట్లాడుతూ ప్రారంభానికి విచ్చేసిన మిత్రులు,శ్రేయోభిలాషులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో షోరూమ్ అధినేత సుజిత్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
