మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు.
తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి రోడ్డు మార్గం నందు మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వారిని తవణంపల్లి ఎస్సై…