Category: ఆంధ్రప్రదేశ్

దుర్గాడ శివాలయం లో శ్రీ లలితా దేవి కి ప్రత్యేక పూజలు

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున వైశాఖమాస ,మాస శివరాత్రి.. ఆదివారం…సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, సూర్య నమస్కారాలు,…

వైసీపీ జిల్లా సెక్రెటరీని సన్మానించిన పంపన రామకృష్ణ.

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : గొల్లప్రోలు పట్టణ పరిధిలో బీసీ నాయకుడు అంజూరి విజయ రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అందిస్తున్న రాజకీయ సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించి రాంబాబుకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 147 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో,నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి…

సర్వేపల్లి నియోజకవర్గం లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భారీగా సహాయం.

మన న్యూస్, సర్వేపల్లి,మే25:సర్వేపల్లి నియోజకవర్గంలో 26 మందికి రూ.26.05 లక్షలు మంజూరు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన చెక్కులను బాధితులకు అందజేసిన సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఆర్థికసాయం పొందిన అందరి తరఫున ముఖ్యమంత్రి నారా…

కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తండ్రి వెంకురెడ్డి ద్వితీయ వర్ధంతి లో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్ , నెల్లూరు ,మే 25:కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి తాత పోలంరెడ్డి వెంకురెడ్డి ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు శాసనసభ్యురాలు…

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయవాడ వైఎస్ఆర్సిపి నాయకులను దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు ,మే 25:ఒకరు మృతి – ఇంకొకరి పరిస్థితి విషమం – మరో నలుగురి కి తీవ్ర గాయాలు. ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం గండవరం నేషనల్ హైవే వద్ద బస్సును లారీ డీకొట్టడం తో…

నాయకుల కార్యకర్తల అభిప్రాయం మేరకే మండల అధ్యక్షులుగా నిర్ణయిస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్

90 ఎం.ఎల్ బ్యాచ్ లేనిపోని ఆరోపణలు సృష్టిస్తే.. వారికి పుట్టగతులు ఉండవు..కడపలో జరిగే మహానాడు లో అందరూ పాల్గొని విజయవంతం చేయండి ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నాయకుల కార్యకర్తల అభిప్రాయం మేరకే మండల అధ్యక్షులుగా నిర్ణయిస్తా…

నెల్లూరు సిటీలో వైసిపి సంస్థాగత నిర్మాణ దిశగా అడుగులు….పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న పార్టీ కేడర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 25:నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో వైఎస్ఆర్సిపి సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని 9 వ డివిజన్ వైసిపి నాయకులు, కార్యకర్తలు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో…

కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై మంత్రులతో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష

మన న్యూస్, నెల్లూరు/ కడప ,మే25:తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై కడపలో సహచర మంత్రులతో సమీక్షలో కలిసి పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.ఈ నెల 27,28,29 తేదీల్లో జరిగే మహానాడు ను విజయవంతం చేయడం పై చర్చిస్తున్నారు.మహానాడు కమిటీల్లో…

నెల్లూరు పొదలకూరు రోడ్డు పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే25: నెల్లూరు రూరల్ ,పద్మావతి సెంటర్ నందు జరుగుతున్న పొదలకూరు రోడ్డు పనులను ఆర్&బి, కార్పొరేషన్,విద్యుత్ మరియు ఇతర అధికారులతో కలిసి పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.గతంలో ఎంతో అధ్వానంగా ఉన్న…