గూడూరులో ఘనంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

* కనీ వినీ ఎరుగని రీతిలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు.* వేలాది గా హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ‌* గజమాలలతో చాటుకొన్న అభిమానం.* టిడిపి యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహణ.* వందల కిలోల కేక్ లను కట్ చేసిన ఎమ్మెల్యే*టిడిపి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు.*ముస్లిం నేతలు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు.బాణా సంచాతో మార్మోగిన గూడూరు.* గూడూరు టిడిపి పార్టీ కార్యాలయంలో హోరెత్తిన జన్మదిన వేడుకలు.*ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పాల్గున్న టిడిపి అగ్ర నాయుకులు గంగ ప్రసాద్, తానంకి నానాజీ.*ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అగ్ర నాయుకులు గంగ ప్రసాద్, తానంకి నానాజీ.*గూడూరు లో రక్త దాన శిబిరాలు, అన్న దాన కార్యక్రమాలు.*జన్మదిన వేడుకల్లో పాల్గున్న అందరికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే.* కోటలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.*పలు ప్రాంతాల్లో కేక్‌ కటింగ్‌లు.*ఇతర సేవా కార్యక్రమాలు *ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు.* ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పలువురు ముఖ్యనేతలు హాజరు. తెలుగుదేశం పార్టీ నేత, గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డేరింగ్ అండ్ డైనమిక్ పొలిటికల్ లెజెండ్ డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం గూడూరు వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలు పట్టణాలు, మండల కేంద్రాలలో ఆ పార్టీశ్రేణులు ఈ సందర్భంగా భారీగా కేక్‌ కటింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే రక్తదాన శిబిరాలు, అన్నదానం ఇతర పలు సేవా క్యాక్రమాలు నిర్వహించారు. ఆయా మండలాల్లో ఇంచుమించు ముఖ్యనేతలు అంతా పాల్గొన్నారు.గూడూరు పట్టణం లోని టిడిపి పార్టీ కార్యాలయంలో అగ్ర నాయుకులు గంగ ప్రసాద్, తానంకి నానాజీ నేతృత్వంలో కేక్‌ కటింగ్‌ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే ఇంటి వద్ద నుండి పార్టీ కార్యాలయం వరకు టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టి భారీ గజా మాలలతో పూల వర్షం తో సత్కరించారు. బాణా సంచ కాల్చుతూ మేళా తాళాల తో తిన్ మార్, తప్పేట్ల తో ర్యాలీ చేపట్టారు. అనంతరం భారీగా కేక్‌ కటింగ్‌ కార్యక్రమాలు నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్ కుమార్ పాల్గొన్నీ కేక్ లు కట్ చేశారు.నియోజకవర్గం టిడిపి యువత ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌తో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. గూడూరు తో పాటు పలు ఇతర మండలకేంద్రాలలోను ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను స్థానిక టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తో పార్టీ కార్యాలయం కిక్కరించింది. ఈ సందర్బంగా గంగ ప్రసాద్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం ను అభివృద్ధి పథంలో నడిపించడానికి సునీల్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. బాబు పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆయన స్ఫూర్తి తో ఎమ్మెల్యే సునీల్ కుమార్ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో సునీల్ కుమార్ మరిన్ని పదవులను అలంకరించి నియోజకవర్గం ను అభివృద్ధికి కృషి చేస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కనీ వినీ ఎరుగని రితో గూడూరు లో జరగడం చర్చ సాగుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయం టిడిపి శ్రేణులు తో నిండి పోవడం తో టిడిపి నాయకులు, అధికారులు కూడ క్యూ కట్టవలసి వచ్చింది.ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పాల్గున్న అందరి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేసారు.ఆ తరువాత రెండో పట్టణం లో జరిగిన పలు కార్యక్రమాలతో ఎమ్మెల్యే పాల్గున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో టిడిపి నాయుకులు, కార్యక్రమం, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కి

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..