మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు పడుగుపాడు లో 54 వ డివిజన్ వై సి పి సీనియర్ నాయకులు షేక్ మస్తాన్ మాతృమూర్తి బీబ్ జాన్ ఇటీవల పరమపదించడంతో… మస్తాన్ కుటుంబ సభ్యులను.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్బంగా మాస్తాన్ ని ధైర్యంగా ఉండాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువజనవిభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ళ కిషన్, 53 వ డివిజన్ ఇన్ చార్జ్ వెంగళ రెడ్డి,11 వ డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్, 53 వ డివిజన్ వై సి పి నాయకులు బాలి రెడ్డి, నిర్మలమ్మ, ప్రసన్న, ప్రసాద్, శరత్ కుమార్, 54 డివిజన్ వై సి పి సీనియర్ నాయకులు సలాం, అస్లాం,ఖయుమ్, ఖాజా బాబా, మోహిత్ వై సి పి నాయకులు సింగం శెట్టి అశోక్,బాలకృష్ణా రెడ్డి, పెంచలయ్య,సుమదర్,ఉదయ్, మీరా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *