ఆ పొలం నాది ,వాళ్ళ దగ్గర ఎలాంటి రుజువులు లేవు………. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,జూన్ : నెల్లూరు నగరం కనుపర్తిపాడు పరిధిలో సర్వే నెంబర్ 295లో భూమి అహోబిలం మఠం వారిదేనని వాళ్ళ దగ్గర ఎటువంటి ఖచ్చితమైన రెవెన్యూ రికార్డ్స్ తో కూడిన రుజువులు లేవని నెల్లూరు మాజీ ఎంపీ…