అయోధ్య రామ మందిర నమూనా ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన నేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 18 :నెల్లూరు అంటేనే ఒక వైభవం.. ఆ వైభవానికి మకుటంలా మన నగరంలో వెలిసింది ఈ అయోధ్య రామ మందిరం అని వేమి రెడ్డి పట్టా భి రామి రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం, ఎన్…