క్రిబ్కో నూతన చైర్మన్ సుధాకర్ చౌదరితో ఎమ్మెల్యే కాకర్ల భేటీ..!
క్రిబ్కో నూతన చైర్మన్ సుధాకర్ చౌదరిని సన్మానించిన ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఏలూరు సాంబశివరావు..! విజయవాడ సెప్టెంబర్ 18 :(మన ద్యాస న్యూస్ ):/// క్రిబ్కో (KRIBHCO) నూతన చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి గారు ఎన్నికైన సందర్భంగా,…