తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారి పై (NH-67) నందవరం కూడలి వద్ద రోడ్డు ప్రమాదం..!!
మర్రిపాడు, నవంబర్ 15 మన ధ్యాస న్యూస్ :/// వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఘటనప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు,,తీవ్రంగా గాయపడిన ఓ మహిళను మెరుగైన…