బూర్గుల్ గ్రామంలో మద్యపాన నిషేధం – కఠిన నిర్ణయం – ఎవరు అతిక్రమించిన జరిమానా..
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో గురువారం గ్రామ పెద్దల సమక్షంలో ప్రత్యేక సమావేశం జరిగింది.గ్రామ ప్రజల ఆరోగ్యం, కుటుంబాల శాంతి,సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానం…