261 మెజార్టీతో హరిన్ కుమార్ ఘన విజయం..ఈ విజయం గ్రామ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం..
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంగమేశ్వర్ గౌడ్‌పై హరిన్ కుమార్ 261 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో…