Category: Uncategorized

నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు..

కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 18,(కె నాగరాజు). రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ…

బాస్కెట్ బాల్ లో రాణిస్తున్న 4వ తరగతి విద్యార్థి ఇ. వివన్

బంగారుపాళ్యం, మన ధ్యాస,డిసెంబర్ 18 పిట్ట కొంచం కూత గణం అన్నట్లు 4వ తరగతి చదువుతున్న ఇ.వివన్ చిత్తూరు నారాయణ స్కూల్లో చదువుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు.ఇప్పటికే స్టేట్ రోలర్ బాస్కెట్ బాల్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన పోటీలలో రాష్ట్రస్థాయిలో రెండవ…

కోడె వెంకట్రారావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు చెరుకూరి నవీన్, ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తకు 10 వేల రూపాయలు ఆర్థిక సాయం

కొండాపురం, మన ధ్యాస న్యూస్,డిసెంబర్ 18,(కె నాగరాజు) నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం లోని కొమ్మి గ్రామం కొత్తూరులో టిడిపి కార్యకర్త గుడిపాటి సుబ్బరామయ్య అనారోగ్యము తో బాధపడుతున్న విషయము తెలుసుకొని వారికి 10 వేల రూపాయలు ఆర్థిక…

జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

కొండాపురం,మన న్యూస్, డిసెంబర్ 17,(నాగరాజు కె). తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభిమాన పాత్రుడు బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు టిడిపి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాజీ…

నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 17,(కె నాగరాజు). రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని రావులకొల్లు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ పూసల వెంగపనాయుడు తెలియజేసారు.ఈ…

నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 17,(కె నాగరాజు). రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

వింజమూరు,మన న్యూస్,డిసెంబర్ 16,(కె నాగరాజు). తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయము నందు వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పురొంపిదొడ్ల గ్రామంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా డ్వాక్రా సంఘాలకు సబ్సిడీ రుణాల పంపిణీ ద్వారా గ్రామీణ మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంచడం,చిన్నతరహా మరియు…

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

వరికుంటపాడు, మన న్యూస్, డిసెంబర్ 16,(నాగరాజు కె). షాలేము మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల నిర్వహణ. వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో షాలేము మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో…

తలారి దేవరాజులు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి.

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 16 ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లె తలారి దేవరాజు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం కల్లూరుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

ప్రజల సమస్యలే తన సమస్యలని చాటిన ఎమ్మెల్యేకాకర్ల.

వింజమూరు, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 16,(నాగరాజు కె ) ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , తమ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో నేరుగా సమావేశమై వారి అర్జీలు, సమస్యలను స్వీకరించారు.ఈ సందర్భంగా…