5సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరి, బొల్లినేని వెంకట రామారావు…
ఉదయగిరి, జూన్ 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఉదయగిరి పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొని ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా…