వెదుళ్ళ చెరువులో తీరిన నీటి కష్టాలు: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ..
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్ళ చెరువు పంచాయతీలో గత కొద్దిరోజులుగా ఉన్న తాగునీటి సమస్య శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో పరిష్కారమైంది. గ్రామంలోని బోరు బావి కొంతమేర పూడిపోవడంతో నీటి లభ్యత తగ్గింది. ఇదే సమయంలో…