Category: Uncategorized

జనసేన పార్టీలో ముస్లిం కుటుంబాల చేరిక.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్28:36వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో భారీగా చేరికలు జనసేన పార్టీ విధానాలు,పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 36వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ…

స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ కు ఘన నివాళులు…

స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 119వజయంతి సందర్బంగా సోమవారం రేణిగుంట లోని ఆషా స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి ఆషా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలియన్ రాజు…

జలదంకిలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మండల కమిటీల నియామకం..

జలదంకి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జలదంకి మండలంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల సదస్సు ఆదివారం నిర్వహించారు. స్థానిక ఎంఆర్వో కార్యాలయ ఆవరణలో ఎంఎస్పీ మండల ఇన్‌చార్జి చెరుకూరి వెంకటేష్…

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై దామోదర్ నాయుడు కలిగిరి ఎంపీడీవో కార్యాలయం నందు సమీక్ష సమావేశం

కలిగిరి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ దామోదర్ నాయుడు ఆదివారం కలిగిరి ఎంపీడీఓ కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో…

విశాఖ జోరు వానలో లో కూడా ఆగని బీసీవై పార్టీ సభ్యత్వ నమోదు…

విశాఖ జిల్లా మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 24:పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58వ ఎదురువాని పాలెం గ్రామంలో శ్రీమతి సాగి జగదీశ్వరి ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో పార్టీలోకి సభ్యులు చేరిక అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ జిల్లా…

కలిగిరిలో ఇన్ఫాంట్ జీసస్ ప్రైవేట్ పాఠశాలలో హెడ్మాస్టర్ విద్యార్థిపై దాడి

కలిగిరి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలంలోని న్యూ ఇన్‌ఫాంట్ జీసస్ ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థిపై దాడి జరిగిందంటూ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి…

అర్ధగిరిలో అంగరంగ వైభోగంగా పౌర్ణమి వేడుకలు

తవణంపల్లి సెప్టెంబర్ 26 మన ద్యాస(నాగరాజ సరకింటి) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ హోమ కార్యక్రమాన్ని వేద పండితులు…

ఆటో లో ప్రయాణిస్తున్న వ్యక్తిని అడ్డగించి దాడి చేసి డబ్బులు, ఫోన్ దొంగిలించిన ముగ్గురు అరెస్ట్.

​గాజులమండ్యం పోలీసుల చర్య. ​రేణిగుంట సెప్టెంబర్ 26. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, డిఎస్పీ (ఎస్డిపిఓ) శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రేణిగుంట రూరల్ సిఐ ఎం. మంజునాథ రెడ్డి, ఎస్ఐ హరీష మరియు సిబ్బంది బృందం సెప్టెంబర్ 26…

తపస్య యంగ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ – 2026

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో నిర్వహణ రేణిగుంట: డా. బషీర్‌స్ తపస్య స్కూల్, రేణిగుంటలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో “తపస్య యంగ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ – 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ టి…

జిల్లాలోనే నాలగువ బైండ్ ఓవర్ ఉల్లంఘన( రేణిగుంట పోలీస్ స్టేషన్ లో మూడవ బైండ్ ఓవర్ ఉల్లంఘన ) పై 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ – రౌడీషీటర్లకు హెచ్చరిక…

రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులకు పోలీసుల గట్టి హెచ్చరిక. చట్టాన్ని ధిక్కరించే వారికి ఎలాంటి ఉపేక్షఉండదని స్పష్టం. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి… ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై కఠిన…