– రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,ఆకస్మిక తనిఖీ…
రేణిగుంట మే 20తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే స్టేషన్‌లో నిర్వహిస్తున్న…