మహిళల భద్రత – ప్రతి కుటుంబం, ప్రతి సమాజం యొక్క బాధ్యత…మహిళ సాధికారతే సమాజ పురోగతికి నిజమైన పునాది…– జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.
రేణిగుంట మే 22.తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆధ్వర్యంలో రేణిగుంట సబ్ డివిజన్ పోలీసులచే మహిళల భద్రత, మహిళ సాధికారత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని…