42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలి, వై.రమాదేవి, ఎన్. బంగారమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు,
పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో…