Category: తెలంగాణ

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం…

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తూర్కయంజాల్. మన న్యూస్ :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తూర్కయంజాల్ మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి ఆనుకోని తేజస్విని,సుకన్య నేతృత్వంలో చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బౌటిక్యూ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ వ్యాపారం లో రాణించి…

కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి-సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 27 :జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్…

ఇందిరమ్మ బిల్లులపై అనుమానాలు వద్దు,మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి…

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నాణ్యతతో ముందుకు సాగాలి.మండల స్పెషల్ ఆఫీసర్ అరుణ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్, జూన్ 27: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ,ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి అరుణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల…

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

తుర్కయంజాల్, మన న్యూస్:– ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ శివ సాయి నగర్ కాలనీలో భక్తి శ్రద్ధలతో మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్త కురుమ మంగమ్మ – శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు తమ…

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

హయత్ నగర్. మన న్యూస్ :- హయత్ నగర్ లోని పాత రోడ్ అనుమగల్ శ్రీ సాయి కాలని అపోలో ఫార్మసీ ప్రక్కన భానుచందర్ నేతృత్వం లో నూతనంగా ఏర్పాటు చేసినా మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.…

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం, వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- కరకగూడెం : పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్…

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 26:- జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండలం, మేడికొండ గ్రామానికి చెందిన, ఈ శిరీష,తండ్రి జలపతి వెంకటేష్ గౌడ్, శోభన్ అండర్ 18 ఇయర్స్, ఒకటవ, బాల బాలికల, జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్,…

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలపరిదిలోని గోలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ముంబాయి కు చెందిన వ్యాపారవేత్త వెంకటేష్ పూజారి గ్రామాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలకు 20వేల రూపాయల విలువగల స్మార్ట్…